Revanth Reddy: న్యూయార్క్‌తో సమానంగా హైదరాబాద్ పోటీపడుతోంది..! 18 d ago
న్యూయార్క్, టోక్యోతో సమానంగా హైదరాబాద్ పోటీపడుతోందని సీఎం రేవంత్ అన్నారు. రూ.7వేల కోట్లతో హైదరాబాద్‌ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పి.జనార్ధన్ రెడ్డి పోరాటంతో కృష్ణా, గోదావరి జలాలు నగరానికి వచ్చాయని, కాంగ్రెస్ ప్రభుత్వ కృషితోనే నగరానికి మంచినీటి సమస్య తీరిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ మణిహారంగా 360 కిలో మీటర్ల ఆర్ఆర్ఆర్ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.